Search

Thursday, July 9, 2009

RECIPIENTS OF BHARATHA RATNA AWARD

RECIPIENTS OF BHARATHA RATNA AWARD

RECIPIENTS OF BHARATHA RATNA AWARD
1. Sarvepalli Radhakrishnan (1888–1975)
సర్వేపల్లి రాధాకృష్ణ మొదటి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు. తాత్వికుడు. తమిళనాడు
1954 Second President, First Vice President, Philosopher. Tamil Nadu

2. Chakravarti Rajagopalachari (1878–1972)
చక్రవర్తుల రాజగోపాలాచారి చివరి గవర్నర్ జనరల్ స్వాతంత్ర్య సమరయోదుడు.తమిళనాడు.
1954 Last Governor-General, Freedom Fighter. Tamil Nadu

3. C. V. Raman (1888–1970)
సివి రామన్ 1954 లో భౌతిక శాస్త్తంలో నోబెల్ బహుమతి గ్రహీత, తమిళనాడు
1954 Nobel-prize winning Physicist Tamil Nadu

4. Bhagwan Das (1869–1958)
భగవాన్ దాస్ సాహిత్యం, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రధేశ్
1955 Literature, Freedom Fighter Uttar Pradesh

5. Sir Mokshagundam Visvesvarayya (1861–1962)
శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్
1955 Civil Engineer Karnataka

6. Jawaharlal Nehru (1889–1964)
జవహర్ లాల్ నెహ్రూ మొట్ట మొదటి ప్రధాన మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, ఉత్తర ప్రధేశ్
1955 First Prime Minister, Freedom Fighter, Author. Uttar Pradesh

7. Govind Ballabh Pant (1887–1961)
గోవింద వల్లభ్ పంత్ స్వాతంత్ర్య సమరయోధుడు, హోం మంత్రి, ఉత్తర ప్రధేశ్
1957 Freedom Fighter, Home Minister Uttar Pradesh

8. Dhondo Keshav Karve (1858–1962)
ధోండో కేశవ్ కార్వె విధ్యావేత్త, సంఘ సంస్కర్త, ఆయన శతజయంతి సందర్బంగా ఇచ్చారు.
1958 Educationist, Social Reformer, Awarded in his birth centenary year. Maharashtra

9. Dr. B. C. Roy (1882–1962)
డాక్టర్ బి.సి. రాయ్ భౌతిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, పశ్చిమ బెంగాళ్ మాజీ ముఖ్యమంత్రి
1961 Physician, Politician, Former Chief Minister of West Bengal West Bengal

10. Purushottam Das Tandon (1882–1962)
పురుషోత్తమ్ దాస్ టాండన్ .స్వాతంత్ర్య సమరయోధుడు, విధ్యావేత్త, ఉత్తర ప్రధేశ్
1961 Freedom Fighter, Educationist Uttar Pradesh

11. Dr. Rajendra Prasad (1884–1963)
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ . స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయకోవిదుడు, బీహార్.
1962 First President, Freedom Fighter, Jurist Bihar

12. Dr. Zakir Hussain (1897–1969) 1963
డాక్టర్ జాకీర్ హుస్సేన్ మాజీ అధ్యక్షుడు, ఆంద్రప్రధేశ్
Former President, Scholar. Andhra Pradesh

13. Pandurang Vaman Kane (1880–1972)
పాండురంగ్ వామన్ కానే. ఇండాలజిస్ట్, సంస్క్త పండితుడు. మహారాష్ట్ర
1963 Indologist and Sanskrit scholar Maharashtra

14. Lal Bahadur Shastri (1904–1966)
లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రధేశ్
1966 Posthumous, Second Prime Minister, Freedom Fighter Uttar Pradesh

15. Indira Gandhi (1917–1984)
ఇందిరా గాంధీ, మాజీ ప్రధాని, ఉత్తర ప్రధేశ్
1971 Former Prime Minister Uttar Pradesh

16. V. V. Giri (1894–1980)
వి.వి. గిరి మాజీ అధ్యక్షుడు, ట్రేడ్ యూనియనిస్టు, ఆంధ్రప్రధేశ్
1975 Former President, Trade Unionist. Andhra Pradesh

17. K. Kamaraj (1903–1975)
కె.కామరాజ్ .స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళనాడు ముఖ్యమంత్రి. తమిళనాడు.
1976 Posthumous, Freedom Fighter, Chief Minister-Tamil Nadu. Tamil Nadu

18. Mother Teresa (1910–1997)
మదర్ తెరెసా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత (1979), పశ్చిమ బెంగాళ్
1980 Nobel Laureate (Peace, 1979). West Bengal

19. Acharya Vinoba Bhave (1895–1982)
ఆచార్య వినోబా బావే సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు. మహారాష్ట్ర.
1983 Posthumous, Social Reformer, Freedom Fighter. Maharashtra

20. Khan Abdul Ghaffar Khan (1890–1988)
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈ గౌరవం దక్కించుకున్న మొదటి విదేశీయుడు. పాకిస్తాన్.
1987 First non-citizen, Freedom Fighter. Pakistan

21. M. G. Ramachandran (1917–1987)
ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు. తమిళనాడు.
1988 Posthumous, Chief Minister-Tamil Nadu, Actor. Tamil Nadu

22. B. R. Ambedkar (1891–1956)
బి.ఆర్. అంబేధ్కర్ భారత రాజ్యాంగనిర్మాత. మహారాష్ట్ర.
1990 Posthumous, Architect-Indian Constitution Maharashtra

23. Nelson Mandela b. (1918-)
నెల్సన్ మండేలా. ఈ గౌరవం దక్కిన రెండో విదేశీయుడు. యాంటీ అపార్ధీడ్ (వర్ణ వివక్ష వ్యతిరేక) ఉధ్యమ నాయకుడు. దక్షణ ఆప్రికా.
1990 Second non-citizen and first non-Indian, Leader of Anti-Apartheid movement. South Africa

24. Rajiv Gandhi (1944–1991)
రాజివ్ గాంధీ. మాజీ ప్రధాని, న్యూడిల్లీ.
1991 Posthumous, Former Prime Minister New Delhi

25. Sardar Vallabhbhai Patel (1875–1950)
సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్ర్య సమరయోధుడు, భారత దేశ మొదటి హోం మంత్రి. గుజరాత్
1991 Posthumous, Freedom Fighter, First Home Minister of India. Gujarat

26. Morarji Desai (1896–1995)
మొరార్జీ దేశాయ్. మాజీ ప్రధాని, స్వాతంత్ర్య సమర యోధుడు. గుజరాత్.
1991 Former Prime Minister, Freedom Fighter. Gujarat

27. Maulana Abul Kalam Azad (1888–1958)
మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వాతంత్ర్య సమర యోధుడు, మొట్టమొదటి విధ్యాశాఖ మంత్రి, గుజరాత్.
1992 Posthumous, Freedom Fighter, First Education Minister of India West Bengal

28. J. R. D. Tata (1904–1993)
జె.ఆర్.డి. టాటా. పారిశ్రామికవేత్త. దాత. మహారాష్ట్ర
1992 Industrialist and philanthropist. Maharashtra

29. Satyajit Ray (1922–1992)
సత్యజిత్ రే. సినిమా దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత. పశ్చిమ బెంగాళ్.
1992 Film Director ,Oscar winner West Bengal

30. A.P.J. Abdul Kalam (b. 1931
ఎ.పి.జె. అబుల్ కలాం. మాజీ అధ్యక్షుడు. శాస్త్రవేత్త, తమిళనాడు.
1997 Former President, Scientist. Tamil Nadu

31. Gulzarilal Nanda (1898–1998)
గుల్జారీలాల్ నందా స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ప్రధాన మంత్రి, పంజాబ్
1997 Freedom Fighter, former Prime Minister. Punjab

32. Aruna Asaf Ali (1908–1996)
అరుణా అసఫ్ అలి స్వాతంత్ర్య సమరయోధురాలు, పశ్చిమ బెంగాళ్
1997 Posthumous, Freedom Fighter. West Bengal

33. M. S. Subbulakshmi (1916–2004)
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, తమిళనాడు.
1998 Classical singer. Tamil Nadu

34. Chidambaram Subramaniam (1910–2000)
చిదంబరం సుబ్రమణ్యం స్వాతంత్ర్య సమరయోధుడు, వ్యవసాయ శాఖామంత్రి తమిళనాడు.
1998 Freedom Fighter, Minister of Agriculture (Father of Green revolution). Tamil Nadu

35. Jayaprakash Narayan (1902–1979)
జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, బీహార్.
1998 Posthumous, Freedom Fighter, Social Reformer. Bihar

36. Pandit Ravi Shankar (b. 1920)
పండిట్ రవిశంకర్ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు, ఉత్తర ప్రధేశ్
1999 Classical sitar player. Uttar Pradesh

37. Amartya Sen (b. 1933 )
అమర్త్య సేన్ అర్ద శాస్త్తం లో నోబెల్ బహుమతి గ్రహీత 1998, ఆర్దిక వేత్త, పశ్చిమ బెంగాళ్
1999 Nobel Laureate (Economics, 1998), Economist. West Bengal

38. Gopinath Bordoloi (1890–1950)
గోపిచంద్ బార్డోలయ్. స్వాతంత్ర్య సమరయోధుడు. అస్సాం.
1999 Posthumous, freedom fighter Assam

39. Lata Mangeshkar (b. 1929)
లతా మంగేష్కర్. నేపధ్యగాయని. మహారాష్ట్ర
2001 Play back singer. Maharashtra

40. Ustad Bismillah Khan (1916-2006)
ఇస్దాద్ బిస్మిల్లాఖాన్. శాస్త్రీయ సంగీత విధ్వాంసుడు. (షెహనాయ్) ఉత్తరప్రధేశ్.
2001 Classical Shehnai Maestro Uttar Pradesh

No comments:

Post a Comment

http://rpc.technorati.com/rpc/ping